Share News

Startup Boost: స్టార్టప్‌లకు మద్దతుగా 100 కోట్ల నిధి

ABN , Publish Date - Aug 07 , 2025 | 02:19 AM

దేశానికి చెందిన అగ్రగామి వెంచర్‌ స్టూడియో బయోమి రూ.100 పెట్టుబడుల సమీకరణను పూర్తి చేసినట్టు ప్రకటించింది. బయోమి తన సమీకృత వ్యూహం, ప్రతిభ, మూలధన నమూనా...

Startup Boost: స్టార్టప్‌లకు మద్దతుగా 100 కోట్ల నిధి

హైదరాబాద్‌: దేశానికి చెందిన అగ్రగామి వెంచర్‌ స్టూడియో బయోమి రూ.100 పెట్టుబడుల సమీకరణను పూర్తి చేసినట్టు ప్రకటించింది. బయోమి తన సమీకృత వ్యూహం, ప్రతిభ, మూలధన నమూనా ద్వారా ప్రతీ ఏడాది అధిక కట్టుబాటు గల స్టార్ట్‌పలను గుర్తించి మద్దతు అందిస్తుంది. తొలి విడతలో బీవీఆర్‌ మెహన్‌ రెడ్డి (సైయెంట్‌), ప్రసాద్‌ యెర్నేని (ఎకోరెన్‌ ఎనర్జీ), అభినవ్‌ రెడ్డితో పాటు (గర్‌ కార్పొరేషన్‌) కొన్ని కుటుంబ గ్రూప్‌లను కూడా ఒక వేదిక పైకి తెచ్చింది.

ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 02:19 AM