Baroda BNP Paribas AMC: బరోడా బీఎన్‌పీ పారిబా గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్‌ఓఎఫ్
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:22 AM
బరోడా బీఎన్‌పీ పారిబా అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా.. గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌ఓఎ్‌ఫ)ను ప్రారంభించింది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, బంగారం సంబంధిత...
బరోడా బీఎన్‌పీ పారిబా అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా.. గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌ఓఎ్‌ఫ)ను ప్రారంభించింది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, బంగారం సంబంధిత అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరుల కోసం ఈ కొత్త ఫండ్‌ను తీసుకువచ్చింది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.1,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. క్రమానుగత పెట్టుబడుల (సిప్) రూపంలో అయితే రూ.500 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 14.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి