Share News

Stock Market News: బ్యాంకింగ్‌ షేర్లు పడేశాయ్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:18 AM

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం మళ్లీ నష్టాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఊగిసలాటలకు లోనైన సెన్సెక్స్‌ చివరికి...

Stock Market News: బ్యాంకింగ్‌ షేర్లు పడేశాయ్‌

ముంబై: బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం మళ్లీ నష్టాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఊగిసలాటలకు లోనైన సెన్సెక్స్‌ చివరికి 368.49 పాయింట్ల నష్టంతో 80,235.59 వద్ద స్థిరపడింది. 80,997 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని, 80,164 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసిన సూచీ.. మొత్తంగా 833 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 97.65 పాయింట్లు కోల్పోయి 24,487.40 వద్ద క్లోజైంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 01:19 AM