Share News

యాంఫీ 3 కొత్త కార్యక్రమాలు

ABN , Publish Date - Feb 23 , 2025 | 02:50 AM

దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎ్‌ఫ)ను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఆర్థిక అక్షరాస్యత పెంపు, పెట్టుబడుల రికవరీ కోసం అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) తాజాగా...

యాంఫీ 3 కొత్త కార్యక్రమాలు

దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎ్‌ఫ)ను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఆర్థిక అక్షరాస్యత పెంపు, పెట్టుబడుల రికవరీ కోసం అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) తాజాగా మూడు కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న మొత్తాల్లో (కనీసం రూ.250తో) క్రమానుగుత పెట్టుబడులు (సిప్‌), పాఠశాల విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంచేందుకు తరుణ్‌ యోజన, గతంలో పెట్టుబడులు పెట్టి మర్చిపోయిన మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోలను శోధించి, రికవరీ చేసుకునేందుకు మిత్రా ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.


ఇవి కూడా చదవండి:

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 23 , 2025 | 02:50 AM