అపోలో మైక్రోసిస్టమ్స్‌కు రూ.100 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:15 AM
అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ రక్షణ రంగం నుంచి రూ.100 కోట్లకు పైబడిన ఆర్డర్ సాధించింది. ఈ ఆర్డర్ కింద...
హైదరాబాద్: అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ రక్షణ రంగం నుంచి రూ.100 కోట్లకు పైబడిన ఆర్డర్ సాధించింది. ఈ ఆర్డర్ కింద మానవ రహిత ఏరియెల్ సిస్టమ్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. నాలుగు నెలల వ్యవధిలో ఈ ఆర్డర్లు పూర్తి చేయాల్సి ఉంటుందని రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో తెలిపింది. మౌలిక వసతులు, రవాణా, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు ఏఎంఎ్‌సఎల్ టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్లు అందచేస్తుంది.
Also Read:
Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు
CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి