Amazon GST Savings Festival: అమెజాన్‌లో జీఎస్‌టీ బచత్ ఉత్సవ్
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:21 AM
Amazon GST Savings Festival Up to 80 percent Discount on Electronics Fashion and More
50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్
బెంగళూరు (ఆంధ్రజ్యోతి) : ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’లో భాగంగా అమెజాన్ ‘గ్రేట్ సేవింగ్స్ సెలబ్రేషన్ ఎట్ జీఎ్‌సటీ బచత్ ఉత్సవ్’కు శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవ్‌లో నెటిజన్లు 50 నుంచి 80 శాతం డిస్కౌంట్‌తో ఆధునిక ఎలకా్ట్రనిక్ వస్తువులు, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలు, హెల్త్‌కేర్, నిత్యావసరాలను జీఎ్‌సటీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేయవచ్చు.
ఉత్సవ్ ప్రత్యేకతలు
ప్రధాన పండగదినాల్లో డీల్ విత్ జీఎ్‌సటీ సేవింగ్స్.
నో కాస్ట్ ఈంఐ వెసులుబాటు.
ప్రైమ్ సభ్యులకు అమెజాన్ పే రివార్డ్స్ ద్వారా ఐదు శాతం వరకు క్యాష్‌బాక్.
అమెజాన్ విక్రేతలకు కొత్త జీఎ్‌సటీ రేట్లకు అనుగుణంగా అవసరమైన టూల్స్, మార్గదర్శకాలు.
జీఎ్‌సటీ టాక్స్ కోట్స్‌పై అవగాహనకు మాస్టర్ క్లాస్.
ధర నిర్ణయంలో విక్రేతలకే పూర్తి హక్కు.
అమ్మకానికి లక్షకు పైగా ఉత్పత్తులు.
రూ.43,749కే ఐఫోన్ 15 మోడల్ లభ్యం.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మోడల్ ధర రూ.71,999.
ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10ు డిస్కౌంట్.
అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అపరిమిత క్యాష్‌బాక్ సదుపాయం.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News