AGI Greenpac: ఏజీఐ గ్రీన్‌ప్యాక్ ఆదాయం రూ 602 కోట్లు
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:48 AM
ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.602 కోట్ల ఆదాయంపై రూ.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది...
ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.602 కోట్ల ఆదాయంపై రూ.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడా ది ఇదే కాలంలో ఆదాయం రూ.599 కోట్లుగా ఉండ గా లాభం రూ.72 కోట్లుగా నమోదైంది. మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న గ్లాస్ కంటైనర్స్ ప్లాంట్ వచ్చే ఏడాదిన్నర కాలంలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. అలాగే కంపెనీ అల్యూమినియం క్యాన్స్ విభాగంలోకి అడుగుపెడుతోందని, ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ 2027-28 తృతీయ త్రైమాసికంలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News