Share News

Hilton Hyderabad: హైదరాబాద్‌లో హిల్టన్‌ హోటల్‌

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:26 AM

ప్రముఖ అంతర్జాతీయ హోటల్స్‌ సంస్థ హిల్టన్‌ హైదరాబాద్‌లో మరో స్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలిలో హిల్టన్‌ హైదరాబాద్‌ గచ్చిబౌలి పేరుతో 304 రూమ్స్‌తో ఈ లగ్జరీ స్టార్‌ హోటల్‌...

Hilton Hyderabad: హైదరాబాద్‌లో హిల్టన్‌ హోటల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రముఖ అంతర్జాతీయ హోటల్స్‌ సంస్థ హిల్టన్‌ హైదరాబాద్‌లో మరో స్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలిలో హిల్టన్‌ హైదరాబాద్‌ గచ్చిబౌలి పేరుతో 304 రూమ్స్‌తో ఈ లగ్జరీ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు కానుంది. శ్రీ వెంకటేశ్వర హోటల్స్‌ అండ్‌ కన్వెన్షన్‌తో కలిసి హిల్టన్‌ ఈ హోటల్‌ను అభివృద్ధి చేస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసే ఈ హోటల్‌ 2029 జనవరి నాటికి అందుబాటులోకి రానుంది. హిల్టన్‌ ఇప్పటికే హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీలో ఒక స్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేస్తోంది.

Also Read:

గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..

కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 01:26 AM