Chairman B.R. Naidu: శ్రీవారి ఆలయాల కోసం స్థలం ఇవ్వండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:56 AM
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖలు రాశారు. ‘దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.
అన్ని రాష్ట్రాల సీఎంలకు టీటీడీ చైర్మన్ లేఖ
తిరుమల, మార్చి4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని కోరుతూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖలు రాశారు. ‘దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’ అంటూ లేఖలో పేర్కొన్నారు.