Share News

liquor scam: బాలాజీ గోవిందప్పను కస్టడీకి ఇవ్వండి

ABN , Publish Date - May 17 , 2025 | 04:35 AM

మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌ ఖైదీ బాలాజీ గోవిందప్పను వారంపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు కస్టడీ అవసరమని కోరారు.

 liquor scam: బాలాజీ గోవిందప్పను కస్టడీకి ఇవ్వండి

ఏసీబీ కోర్టులో సిట్‌ వ్యాజ్యం

విజయవాడ, మే 16(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బాలాజీ గోవిందప్పను వారంపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశా రు. రెండ్రోజుల క్రితం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని సిట్‌ కోర్టుకు నివేదించింది.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:35 AM