Pulivendula, Ontimitta ZPTC By-Election: ముగిసిన పోలింగ్..
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:27 PM
Pulivendula ZPTC By-Election: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగింది. పులివెందులలో సా.4 గంటల వరకు 74.57 శాతం పోలింగ్ నమోదవగా..
Pulivendula ZPTC By-Election: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగింది. పులివెందులలో సా.4 గంటల వరకు 74.57 శాతం పోలింగ్ నమోదవగా.. ఒంటిమిట్టలో సా.4 గంటల వరకు 66.39 శాతం పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల్లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. కాగా, గురువారం నాడు జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.