Deputy CM Pawan Kalyan: పవన్ కొత్త లుక్‌లో
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:43 AM
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలాకాలం తర్వాత కొత్త లుక్‌లో కనిపించారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలాకాలం తర్వాత కొత్త లుక్‌లో కనిపించారు. ఎన్నికల ముందు నుంచి తెల్ల లాల్చి పైజామా, లేదంటే దీక్షా వస్త్రాలతో కనిపించిన ఆయన.. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన నిమిత్తం రాజమహేంద్రవరం పర్యటనలో ఇన్‌షర్ట్ చేసుకుని.. స్టైలి్‌షగా కనిపించారు.
- రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి)