Tirumala donation: శ్రీవారికి రూ.3.63 కోట్ల విలువైన బంగారు కటి వరద హస్తాలు విరాళం
ABN , Publish Date - May 17 , 2025 | 03:50 AM
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి కోల్‌కతా నివాసి సంజీవ్ గోయెంకా రూ.3.63 కోట్ల విలువైన 5.267 కిలోల బంగారు కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేసి విరాళంగా అందజేశారు. ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వీకరించారు.
తిరుమల, మే 16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి రూ.3.63 కోట్ల విలువైన బంగారు కటి, వరద హస్తాలు శుక్రవారం విరాళంగా అందాయి. కోల్‌కతాకు చెందిన సంజీవ్ గోయెంకా వజ్రాలు, రత్నాలు పొదిగిన ఈ బంగారు కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పించారు. వీటి బరువు 5.267 కిలోలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రంగనాయక మండపంలో దాత ఈ ఆభరణాలను అందజేశారు
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News