Share News

Justice Satti Subbareddy: చిన వెంకన్న సేవలో జస్టిస్‌ సుబ్బారెడ్డి

ABN , Publish Date - May 17 , 2025 | 03:48 AM

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి కుటుంబంతో శుక్రవారం రాత్రి దర్శించారు. ప్రత్యేక పూజలు మరియు వేద ఆశీర్వాదాలతో ఆలయ అధికారులు ఆయనకు మెమెంటో, ప్రసాదాలు అందజేశారు.

Justice Satti Subbareddy: చిన వెంకన్న సేవలో జస్టిస్‌ సుబ్బారెడ్డి

ద్వారకాతిరుమల, మే 16(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి కుటుంబసమేతంగా శుక్రవారం రాత్రి దర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వామివారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:48 AM