Share News

Tirumala: శ్రీవారి సేవలో జస్టిస్‌ టీసీడీ శేఖర్‌

ABN , Publish Date - May 27 , 2025 | 05:48 AM

తిరుమల శ్రీవారిని ఏపీ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులు సోమవారం దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వచనంతో పాటు అధికారులు లడ్డూ ప్రసాదాలు అందించారు.

Tirumala: శ్రీవారి సేవలో జస్టిస్‌ టీసీడీ శేఖర్‌

తిరుమల, మే26(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని సోమవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టీసీడీ శేఖర్‌ దర్శించుకున్నారు. న్యాయమూర్తికి రంగనాయకమండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. కాగా, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, కర్ణాటక లోకాయుక్తా జస్టిస్‌ బీఎస్‌ పాటిల్‌ కూడా శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:48 AM