Share News

Minister Srinivas Rao: స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:41 AM

రాష్ట్రంలోని 7.69 లక్షల స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని

Minister Srinivas Rao: స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి చర్యలు

  • 30,635 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక: మంత్రి కొండపల్లి

మంగళగిరి సిటీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 7.69 లక్షల స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం రూ.30,635 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికతో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ముందుకు సాగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. వివిధ జిల్లాల గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో మంగళగిరి హ్యాపీ రీసార్ట్స్‌లో రెండు రోజుల సదస్సులో భాగంగా బుధవారం జరిగిన ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమావేశంలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సీఈవో వాకాటి కరుణ, అడిషనల్‌ సీఈవో శ్రీరాముల నాయుడు, వ్యవసాయశాఖ ప్రభుత్వ సలహాదారు టీ.విజయ్‌కుమార్‌, సెర్ప్‌ డైరెక్టర్లు, వివిధ జిల్లాల పీడీలు, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 04:41 AM