Share News

Punganur MLA Peddireddy: మిథున్‌పై కక్ష సాధింపే

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:15 AM

ఎంపీ మిథున్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన తం డ్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Punganur MLA Peddireddy: మిథున్‌పై కక్ష సాధింపే

- మాజీ మంత్రి పెద్దిరెడ్డి

ఎంపీ మిథున్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన తండ్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ‘‘గతంలో విమానాశ్రమం మేనేజరును కొట్టారని తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశా రు. ఆ కేసు నిలబడలేదు. ప్రస్తుత మద్యం కేసు కూడా నిలబడదు. మిఽథున్‌రెడ్డి కడిగిన ముత్యం లా బయటకు వస్తాడు. వైసీపీని గెలిపించడాని కి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చాలామంది నియంతలు దేశాన్ని వదలి పారిపోయారు. కొం దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వారి కంటే మీరు పెద్ద నియంతలేమీ కాదు. మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో చూ స్తాం.’’ అని పెద్దిరెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:15 AM