High Court: పిల్లల అక్రమ రవాణా కేసుల విచారణను ఆర్నెల్లలో పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:13 AM
పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల విచారణను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని సంబంధిత ట్రయల్ కోర్టులను..
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల విచారణను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని సంబంధిత ట్రయల్ కోర్టులను హైకోర్టు ఆదేశించింది. పింకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పిల్లల అక్రమ రవాణా కేసుల విచారణను న్యాయాఽధికారులు ఆర్నెల్లలో పూర్తి చేసేలా సూచనలు చేయాలని జిల్లాల ప్రధాన న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి సర్క్యులర్ జారీచేశారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..