APTF: జాబితాను బహిర్గతం చేయాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:10 AM
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాలను బహిర్గతం చేయాలని...
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాలను బహిర్గతం చేయాలని ఏపీటీఎఫ్-1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. జాబితాలను బయటపెట్టకపోవడం వల్ల ఏ కేటగిరీలో ఎంత వరకు పిలిచారో, రోస్టర్, కటాఫ్ మార్కులు తెలియక అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, ఇది అనుమానాలకు దారితీస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..