Share News

APTDC Dasara Tour Package: దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:22 AM

దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీటీడీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాబులోకి తెచ్చింది. ఈనెల 22 నుంచి 28 వరకు మళ్లీ 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు హైదరాబాద్‌ - విజయవాడ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

APTDC Dasara Tour Package: దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ
APTDC Dasara Tour Package

విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీటీడీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాబులోకి తెచ్చింది. ఈనెల 22 నుంచి 28 వరకు మళ్లీ 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు హైదరాబాద్‌ - విజయవాడ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.


ప్రాంతాలు, బస్సులు అందుబాటులో ఉండే సమయాలు..

  • మియాపూర్‌ నుంచి ఉదయం 5 గంటలకు

  • కేపీహెచ్‌బీ నుంచి ఉదయం 5.20 గంటలకు

  • కూకట్‌పల్లి నుంచి ఉదయం 5.30 గంటలకు

  • అమీర్‌పేట్‌ నుంచి ఉదయం 5.50 గంటలకు

  • బేగంపేట్‌ నుంచి ఉదయం 5.55 గంటలకు

  • దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఉదయం 6.15 గంటలకు

  • ఎల్బీనగర్‌ నుంచి ఉదయం 6.25 గంటలకు బస్సులు విజయవాడ బయలు దేరతాయి.


తిరిగి ఆయా ప్రాంతాలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో చేరుకుంటాయి. మరిన్ని వివరాల కోసం 77298 30011, 77298 20011 నెంబర్లకు సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

బ్లాక్‌లో ఓజీ టికెట్లు.. రూ. 800 టికెట్ 2500లకు..

గర్భిణులకు పారాసిటమల్ డేంజరా? డోలో బ్రాండ్ అధినేత ఏమన్నారంటే..

Updated Date - Sep 24 , 2025 | 11:25 AM