AP pension scheme: పాత పెన్షన్ సాధించే వరకు ఉద్యమం
ABN , Publish Date - May 19 , 2025 | 05:45 AM
పాత పెన్షన్ సాధించే వరకు ఆంధ్రప్రదేశ్ కంట్రీబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులు ఉద్యమాన్ని ఆపరు అని బాజీ పఠాన్ చెప్పారు. నెల్లూరు, గోదావరి జిల్లాల్లో సీపీఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర ఈ నెల మొదటి విడత ఆందోళనగా నిర్వహించనున్నారు.

నేటి నుంచి రెండో విడత చైతన్య యాత్ర: ఏపీసీపీఎ్‌సఈఏ
విజయవాడ (వన్‌టౌన్), మే 18 (ఆంధ్రజ్యోతి): పాత పెన్షన్ సాధించే వరకు ఉద్యమం ఆపేది లేదని ఆంధ్రప్రదేశ్ కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎ్‌సఈఏ) అధ్యక్షుడు బాజీ పఠాన్ పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని సాధించేందుకు రెండో విడత ఆందోళన క్రమంలో నేటి నుంచి నెల్లూరు-గోదావరి జిల్లాల వరకు సీపీఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర జరగనుందన్నారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి