AP BJP State Executives : బిజెపి రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:18 PM
ఏపీ బిజెపి కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు..
అమరావతి, ఆగస్టు 22 : ఏపీ బిజెపి రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు
శ్రీ.బిట్ర శివన్నారాయణ, గుంటూరు
శ్రీ.గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఏలూరు
శ్రీ.కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం
శ్రీ. పుట్టేటి సురేందర్ రెడ్డి, నెల్లూరు
శ్రీ.పైడి వేణు గోపాలం, శ్రీకాకుళం
శ్రీ.కోలా ఆనంద్, తిరుపతి
శ్రీమతి బొల్లిన నిర్మలా కిషోర్, ఏలూరు
శ్రీ.గుడిసె దేవానంద్, శ్రీ సత్యసాయి
డాక్టర్ అశోక్ రాజు, చిత్తూరు
శ్రీ.ఆడారి ఆనంద్ కుమార్, అనకాపల్లి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు
శ్రీ.సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, తిరుపతి
శ్రీ. నాగోతు రమేష్ నాయుడు, అన్నమయ్య
శ్రీ. మట్టా ప్రసాద్, కృష్ణ
శ్రీమతి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, కాకినాడ
రాష్ట్ర కార్యదర్శులు
శ్రీ కె సురేంద్ర మోహన్, విశాఖపట్నం
శ్రీమతి రెడ్డి పావని, విజయనగరం
శ్రీ.బొమ్ముల దత్తు, తూర్పుగోదావరి
శ్రీమతి సురవరం గీతా మాధురి, కర్నూలు
శ్రీమతి బొడ్డు నాగ లక్ష్మి, ఎన్టీఆర్ (విజయవాడ)
శ్రీ.మేకల హనుమంత రావు, పల్నాడు
శ్రీ. సందిరెడ్డి శ్రీనివాసులు, అనంతపురం
శ్రీమతి బోగిరెడ్డి ఆది లక్ష్మి, పశ్చిమ గోదావరి
శ్రీమతి ఉమ్మిడి సుజాత, విశాఖపట్నం
శ్రీమతి ఈరోజి స్వప్న కుమారి, అల్లూరి సీతారామరాజు
రాష్ట్ర కోశాధికారి
శ్రీ మొగళ్ల నాగేంద్రరావు, విశాఖపట్నం
రాష్ట్ర సంయుక్త కోశాధికారి
శ్రీ. కందుకూరి సత్య నారాయణ, నెల్లూరు
రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి
శ్రీ.బి.ఎల్.ఎన్.పవన్ ఎన్టీఆర్ (విజయవాడ)
రాష్ట్ర సెల్స్ కన్వీనర్
శ్రీ.కె.చిరంజీవి రెడ్డి అనంతపురం
రాష్ట్ర సెల్స్ కో-కన్వీనర్
శ్రీ.నిడమనూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి ప్రకాశం


ఇవి కూడా చదవండి
కాంగ్రెస్, ఆర్జేడీ చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి, త్వరలో జనాభా మిషన్: ప్రధాని మోదీ
కోఆపరేటివ్ బ్యాంకులకూ పూర్తిస్థాయి ఆధార్ ఆథెంటికేషన్ సేవలు.. యూఐడీఏఐ నిర్ణయం