Share News

AP Dharmika Parishad: ధార్మిక పరిషత్‌ అనధికార సభ్యుల రాజీనామా ఆమోదం

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:07 AM

ఏపీ ధార్మిక పరిషత్‌లోని ఐదుగురు అనధికార సభ్యుల రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. దేవదాయ శాఖ కార్యదర్శి విజయ్‌చంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు

AP Dharmika Parishad: ధార్మిక పరిషత్‌ అనధికార సభ్యుల రాజీనామా ఆమోదం

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఏపీ ధార్మిక పరిషత్‌లోని ఐదుగురు అనధికార సభ్యుల రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి విజయ్‌చంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌ సర్కారు గతంలో ఉద్దరాజు కాశీవిశ్వనాథరాజు, ఎం.రామకుమార్‌రాజు, సంగ నరసింహారావు, దేవదాయ శాఖ రిటైర్ట్‌ అదనపు కమిషనర్‌ గోపాలకృష్ణారెడ్డి, కడప జిల్లాకు చెందిన జ్వాలా చైతన్యను అనధికార సభ్యులుగా నియమించింది. ఇటీవల వీరు స్వచ్ఛందంగా తమ రాజీనామాలను దేవదాయ కమిషనర్‌కు సమర్పించారు.


ఇవి కూడా చదవండి

AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్‌’పై కీలక ఒప్పందం

Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

For More AP News and Telugu News

Updated Date - Apr 30 , 2025 | 05:07 AM