Share News

AP Corporations: రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు.. ఎవరెవరంటే.?

ABN , Publish Date - Nov 10 , 2025 | 05:44 PM

ఏపీలో మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లను కూటమి ప్రభుత్వం నియమించింది. కూటమి తరఫున మొత్తం 122 మందికి ఈ పదవులు దక్కనున్నాయి.

AP Corporations: రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు.. ఎవరెవరంటే.?
AP Corporations Directors List

అమరావతి, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో మరో 10 కార్పొరేషన్లకు సంబంధించి బోర్డు డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 122 మందికి డైరెక్టర్లుగా పదవులు కేటాయించింది ప్రభుత్వం. కొత్తగా నియమించిన వారిలో కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఉన్నారు. కొత్తగా డైరెక్టర్లుగా నియామకమైన వారి వివరాలు ఇవే..


కార్పొరేషన్ల వారీగా బోర్డు డైరెక్టర్ల వివరాలు:

1. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు

⦁ బండారు రవికాంత్ - తెనాలి - జనసేన

⦁ భూలక్ష్మి అంబటి - గన్నవరం(తూగో) - టీడీపీ

⦁ భూమే వెంకట నారాయణ - రాప్తాడు - టీడీపీ

⦁ డా. చిన్నరాజు గుడిపూడి - పెదకూరపాడు - టీడీపీ

⦁ జగన్నాధరావు రాపర్ల - వినుకొండ - టీడీపీ

⦁ కౌశిక్ వాయుగండ్ల - కర్నూలు - టీడీపీ

⦁ మురళీమోహన్ - చంద్రగిరి - టీడీపీ

⦁ నల్లే వీర ప్రసన్న కుమార్ - కాకినాడ రూరల్ - జనసేన

⦁ నీలపు విజయానంద రెడ్డి - విశాఖపట్నం - బీజేపీ

⦁ ప్రదాన విజయరామ్ - శ్రీకాకుళం - టీడీపీ

⦁ రాజారావు ముగడ - విశాఖపట్నం ఈస్ట్ - టీడీపీ

⦁ రావిళ్ళ వీరేందర్ కుమార్ - కోవూరు - టీడీపీ

⦁ వి.వి. సత్యనారాయణమూర్తి పోతుల - పాలకొల్లు - టీడీపీ


2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్

⦁ ఆదినారాయణ ముక్కు - ఎచ్చెర్ల - టీడీపీ

⦁ బాబు శ్రీపతి - సుళ్లూరుపేట - టీడీపీ

⦁ భిక్షం మేకల - మాచర్ల - టీడీపీ

⦁ డా. పాకనాటి గౌతం రాజ్ - యర్రగొండపాలెం - జనసేన

⦁ రాచపూడి సురేశ్ - నందికొట్కూరు - టీడీపీ


3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్

⦁ బి. షఫియుల్లా - హిందూపురం - టీడీపీ

⦁ జమీర్ పటాన్ - గుంటూరు ఈస్ట్ - టీడీపీ

⦁ కఫీల్ బాషా షేక్ - ఒంగోలు - టీడీపీ

4. ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు

⦁ ఆరా. మహేశ్వరి - చంద్రగిరి - టీడీపీ

⦁ అర్హరాజు నీలపాల - రాజానగరం - టీడీపీ

⦁ దాడెం నారపరెడ్డి - పుట్టపర్తి - టీడీపీ

⦁ జోగులు మోసియా - అరకు వ్యాలీ - టీడీపీ

⦁ లోమద చంద్రమోహన్ రెడ్డి - కడప - టీడీపీ

⦁ చింతా రేణుకా రాజు - ప్రత్తిపాడు - జనసేన

⦁ నల్లగోపుల వెంకట చలపతి రావు - కైకలూరు - జనసేన

⦁ పిడుగు వెంకట శివారెడ్డి - ప్రకాశం - బీజేపీ

⦁ సాయిబాబు గడుల్లు - కాకినాడ సిటీ - టీడీపీ

⦁ వెంకట రమణి ఏడుపాటి - విజయవాడ వెస్ట్ - టీడీపీ

⦁ విశ్వనాథనాయుడు - కుప్పం - టీడీపీ


5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్

⦁ చల్లా లక్ష్మీ - పిఠాపురం - జనసేన

⦁ చిరంజీవిర్ మాజి - సాలూరు - టీడీపీ

⦁ కొండనాయుడు రాజన - చోడవరం - టీడీపీ

⦁ నరసింహారావు పాలూరి - నరసాపురం - టీడీపీ

⦁ పసుపులేటి మురళీ కృష్ణ - తెనాలి - జనసేన

⦁ పుష్పావతి సాయన - గుడివాడ - టీడీపీ

⦁ రమేష్ రత్నం - విజయవాడ ఈస్ట్ - టీడీపీ

⦁ శివప్పారావు మామిడి - యలమంచిలి - టీడీపీ

⦁ స్వరూప శనపాటి - అనకాపల్లి - టీడీపీ

⦁ టి.డి. వరప్రసాద్ - తిరుపతి - బీజేపీ

⦁ వి. సత్యనారాయణమూర్తి పెదిరెడ్డి - పాయకరావుపేట - టీడీపీ

⦁ వి.వి. సూర్యసత్యనారాయణ గంగిశెట్టి - రాజానగరం - టీడీపీ

⦁ వాసుదేవ తోట - తిరుపతి - టీడీపీ

⦁ విన్నకోట శ్రీనివాసరావు - మంగళగిరి - టీడీపీ

⦁ వీరేంద్రకుమార్ మల్లిపూడి - కాకినాడ సిటీ - టీడీపీ


6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి / కళింగ వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ బోర్డు

⦁ బి. శ్రీకాంత్ - ఇచ్ఛాపురం - టీడీపీ

⦁ డంప గోవిందరావు - టెక్కలి - టీడీపీ

⦁ జామి వెంకటరావు - నరసన్నపేట - టీడీపీ

⦁ మల్లేశ్వరరావు వర్ణశి - విజయనగరం - టీడీపీ

⦁ పొట్నూరు అప్పారావు - విశాఖపట్నం - బీజేపీ

⦁ పోట్నూరు కృష్ణమూర్తి - శ్రీకాకుళం - టీడీపీ

⦁ పోట్నూరు రమేష్ - అముదాలవలస - టీడీపీ

⦁ రమేష్ తూముల - పాలకొండ - టీడీపీ

⦁ రవిశంకర్ గుప్తా - పలాస - టీడీపీ

⦁ సాయిరమేశ సుంకరి - బొబ్బిలి - టీడీపీ

⦁ సంతోష్ కుమార్ తంగుడు - విశాఖపట్నం ఈస్ట్ - టీడీపీ

⦁ సతీష్ పాలకుర్తి - పెద్దాపురం - టీడీపీ

⦁ శ్రీనివాసరావు కోరాడ - విశాఖపట్నం వెస్ట్ - టీడీపీ

⦁ వారణాసి శివకుమార్ - కురుపాం - జనసేన

⦁ వూన సంతోష్ - ఇచ్ఛాపురం - టీడీపీ


7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ

⦁ ఆనంద్ చెన్నూరి - రాయచోటీ - టీడీపీ

⦁ చెన్నూరి బ్రహ్మయ్య - చిలకలూరిపేట - టీడీపీ

⦁ గణివాడ బంగారు నాయుడు - శృంగవరపుకోట - టీడీపీ

⦁ కంచర్ల భవానీ శంకర్ - పిఠాపురం - జనసేన

⦁ కోల లోకయ్య - సత్యవేడు - టీడీపీ

⦁ కొలపర్తి సురేశ్ - కొత్తపేట

⦁ కొండేటి ప్రేమ్ కుమార్ - తిరుపతి - బీజేపీృ

⦁ ఎం. ఆనంద్ కృష్ణ - మడకశిర - జనసేన

⦁ మామిడాల గిరిబాబు - నరసరావుపేట - టీడీపీ

⦁ మనబోతుల శ్రీరామ - నందిగామ - టీడీపీ

⦁ పడాల రామకృష్ణ - పెందుర్తి - టీడీపీ

⦁ పెద్దింటి గోవిందరావు - పార్వతీపురం

⦁ రంగుముద్రి సంజీవ్ నాయుడు - పార్వతీపురం - టీడీపీ

⦁ సుబ్బయ్య గోవిందు - మైదుకూరు - టీడీపీ

⦁ వి.కె.బి.యు. రమణాజీ నానిగిరి - శృంగవరపుకోట - టీడీపీ


8. ఆంధ్రప్రదేశ్ ముదలియర్ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్

⦁ ఎ. నాగరాజు - పూతలపట్టు - టీడీపీ

⦁ బి.డి. బాలాజీ - తిరుపతి - బీజేపీ

⦁ జి.మణికంఠ - పుంగనూరు - జనసేన

⦁ కె. నమశివాయం - సత్యవేడు - టీడీపీ

⦁ ఎం. మణి - కుప్పం - టీడీపీ

⦁ ఎం. శ్రీకాంత్ - పుంగనూరు - టీడీపీ

⦁ ఎన్.ఎన్. ధనపాల్ - నగరి - టీడీపీ

⦁ ఎన్. భాస్కరన్ - సత్యవేడు - టీడీపీ

⦁ పెరుమాళ్ మధుబాబు - తిరుపతి - టీడీపీ

⦁ ఎస్. ముత్తయ్య - నగరి - టీడీపీ

⦁ ఎస్. శరవణ - చంద్రగిరి - టీడీపీ

⦁ ఎస్కే. శ్రీధర్ - తిరుపతి - టీడీపీ

⦁ ఎస్.ఎస్. నటరాజన్ - గంగాధర నెల్లూరు - టీడీపీ

⦁ వి. గోపాలకృష్ణన్ - చిత్తూరు - టీడీపీ

⦁ వినోద్ కుమార్ - కుప్పం - టీడీపీ


9. ఆంధ్రప్రదేశ్ నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్

⦁ ఆకంద సన్యాసిరావు - పాతపట్నం - టీడీపీ

⦁ అంకేపల్లి విజయలక్ష్మి - అముదాలవలస - టీడీపీ

⦁ అప్పికొండ అనంతకుమార్ - భీమిలి - జనసేన

⦁ బోని కుమార్ స్వామి - విజయనగరం - టీడీపీ

⦁ బుర్లే లలిత కుమారి - పాతపట్నం - టీడీపీ

⦁ గాదు అప్పలనాయుడు - విశాఖపట్నం ఈస్ట్ - టీడీపీ

⦁ గాదు సన్యాసినాయుడు - భీమిలి - టీడీపీ

⦁ హనుమంతు శంకరరావు - పార్వతీపురం - టీడీపీ

⦁ జరజపు దిలీప్ - సాలూరు - జనసేన

⦁ కళ్ల సత్యవతి - నెల్లిమర్ల - టీడీపీ

⦁ కొండల శ్రీనివాస్ - విజయనగరం - బీజేపీ

⦁ లక్ష్మణరావు కళ్ల - నిడదవోలు - టీడీపీ

⦁ మొకర ఆదిబాబు - విజయవాడ ఈస్ట్ - టీడీపీ

⦁ రమణ దోకర్ - విశాఖపట్నం సౌత్ - టీడీపీ

⦁ సురాల సత్యవర ప్రసాద్ - భీమిలి - టీడీపీ


10. ఆంధ్రప్రదేశ్ సగర/ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్

⦁ ఆనందరాజు - రాయదుర్గం - టీడీపీ

⦁ ఆరేపల్లి మల్లికార్జునరావు - గిద్దలూరు - టీడీపీ

⦁ చందర్‌శేఖర్ పెట్ట - ప్రొద్దుటూరు - టీడీపీ

⦁ దలవటం మణిప్రియ - హిందూపురం - జనసేన

⦁ దుంపాల సుబ్బారావు - బాపట్ల - టీడీపీ

⦁ గజ్జెల గణేశ్ - కైకలూరు - టీడీపీ

⦁ గంటా సత్యనారాయణ - విశాఖపట్నం - బీజేపీ

⦁ గుర్రం నూకరాజు - గాజువాక - టీడీపీ

⦁ ఎల్.వి. ప్రసాద్ - పత్తికొండ - టీడీపీ

⦁ మొగిలి అప్పారావు - పిఠాపురం - జనసేన

⦁ ములికి సూరిబాబు - తుని - టీడీపీ

⦁ నంగన రాంబాబు - ఉండి - టీడీపీ

⦁ పి. మాదన్న - పాణ్యం - టీడీపీ

⦁ తడిశెట్టి వీరస్వామి - పెనమలూరు - టీడీపీ

⦁ యు. సురేశ్ కుమార్ - నంద్యాల - టీడీపీ


Also Read:

PM Modi Condolence Ande Sri: అందెశ్రీ మృతి మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు: ప్రధాని

Bihar Elections: మిత్రులే ప్రత్యర్థులు.. ఆసక్తి కలిగిస్తున్న చతుర్ముఖ పోటీ

Updated Date - Nov 10 , 2025 | 05:44 PM