villages గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:54 AM
మండలంలోని సలకంచెరువు, నిదనవాడ తరిమెల,కల్లుమడి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను, చెత్తతో సంపద తయారీ కేంద్రాలను జిల్లాపరిషత సీఈఓ శివశంకర్‌ప్రసాద్ గురువారం పరిశీలించారు.
శింగనమల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని సలకంచెరువు, నిదనవాడ తరిమెల,కల్లుమడి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను, చెత్తతో సంపద తయారీ కేంద్రాలను జిల్లాపరిషత సీఈఓ శివశంకర్‌ప్రసాద్ గురువారం పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, డిప్యూటీ ఎంపీడీఓ విజయ్‌కూమార్,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..