Milk anointing సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:20 AM
సెలూన షా పులకు 200యూనిట్ల మేర సీఎం చంద్రబాబు ఉచిత వి ద్యుత ప్రకటించడంపై నాయీబ్రాహ్మణ సంఘం మండల నాయకు లు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు.
ఆత్మకూరు ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సెలూన షా పులకు 200యూనిట్ల మేర సీఎం చంద్రబాబు ఉచిత వి ద్యుత ప్రకటించడంపై నాయీబ్రాహ్మణ సంఘం మండల నాయకు లు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మండలకేంద్రం లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలువురు మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణుల అభ్యున్నతి చంద్రబాబుతోనేని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఆనంద్, సర్దానప్ప, ప్రసాద్, నాగరాజు, తిప్పేస్వామి, శ్రీరాములు, ధనుంజయ, ఫణి భూషణ్, వెంకటేశులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..