Share News

Googudu temple గూగూడు ఆలయ హుండీల లెక్కింపు

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:57 AM

మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో హుండీల లెక్కింపును శుక్రవారం నిర్వహించారు.

 Googudu temple గూగూడు ఆలయ హుండీల లెక్కింపు

నార్పల,జూన20(ఆంధ్రజ్యోతి): మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో హుండీల లెక్కింపును శుక్రవారం నిర్వహించారు.


కొన్ని నెలలుగా భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల్ని లెక్కించగా రూ. 16,53,672లు వచ్చినట్లు ఈఓ శోభ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jun 21 , 2025 | 01:57 AM