సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:05 AM
మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన చిన్న నల్లప్పకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 15వేలు మంజూరైంది.
గార్లదిన్నె, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన చిన్న నల్లప్పకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 15వేలు మంజూరైంది.
ఇందుకు సంబంధించిన చెక్కును ఏడీసీసీ బ్యాంకు చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి జిల్లాకేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆ లబ్ధిదారుడి కుటుంబసభ్యులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..