Appointment of committees నార్పల, పుట్లూరు సొసైటీలకు కమిటీల నియామకం
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:08 AM
జిల్లాలోని రెండు సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి రాజశేఖర్ బుధవారం జీఓ నంబరు 921ను జారీ చేశారు.
అనంతపురం క్లాక్‌టవర్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండు సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి రాజశేఖర్ బుధవారం జీఓ నంబరు 921ను జారీ చేశారు.
నార్పల సొసైటీకి చైర్మనగా నల్లబోతుల మహే్‌షనాయుడు, డైరెక్టర్లుగా కుల్లాయిరెడ్డి, గంజికుంట రామకృష్ణను నియమించారు. పుట్లూరు సొసైటీ చైర్మనగా గోవర్ధనరాజు, డైరెక్టర్లుగా వైకుంఠం శ్రీనాథ్‌చౌదరి, కాయపాటి ఆంజనేయులును నియమించారు. 2026 జనవరి 30వతేదీ వరకు ఈ కమిటీలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..