Leopard: రాజమండ్రిలో చిరుత కలకలం
ABN , First Publish Date - 2024-09-26T16:40:35+05:30 IST
రాజమండ్రిలో చిరుత కలకల రేపింది. కడియం మండలంలో చిరుత సంచరిస్తోందని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కడియం, కడియపులంక, బుర్రెలంక గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో చిరుత సంచరిస్తోందని గుర్తించారు.
రాజమండ్రిలో చిరుత కలకల రేపింది. కడియం మండలంలో చిరుత సంచరిస్తోందని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కడియం, కడియపులంక, బుర్రెలంక గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో చిరుత సంచరిస్తోందని గుర్తించారు. ట్రాప్ కెమెరాలో చిరుతను గుర్తించారు. వెంటనే అటవీ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతను పట్టుకోవడానికి ఏర్పాట్లు చేశారు.