వైసీపీ నేత అరెస్టు..

ABN, Publish Date - Nov 06 , 2024 | 12:43 PM

కడప జిల్లా: సోషోల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వర్రా రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు.

కడప జిల్లా: సోషోల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వర్రా రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. పులివెందులకు చెందిన అతను గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటు మంత్రి వంగలపూడి అనిత, షర్మిల, వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్ష నేతలపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు.


ఇప్పటికే రవీంధ్రరెడ్డిపై పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్ తదితర ప్రాంతంలో రవీందర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. పులివెందులలో వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు..

అమెరికా ప్రజల తీర్పు ఇదేనా ..

ఫలితాలు తారుమారు.. ట్రంప్‌కి బిగ్ షాక్..

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 06 , 2024 | 12:43 PM