విశాఖలో వైసీపీ క్యాంపు రాజకీయాలు..

ABN, Publish Date - Aug 09 , 2024 | 09:44 AM

విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. పదికి పది స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడం మింగుడుపడడంలేదు.

విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో (MLC by-election) పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు (YCP Chief) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)కి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. పదికి పది స్థానాలను టీడీపీ కూటమి (TDP Kutami) గెలుచుకోవడం మింగుడుపడడంలేదు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటర్లుగా ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన ఎంపీటీసీలు (MPTC), జడ్పీటీసీ (ZPTC)లు, కార్పొరేటర్లు (Corporators), కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. టీడీపీ కూటమికి వారెవరూ అందుబాటులో లేకుండా కుటుంబాలతోపాటు దక్షిన భారత యాత్రకు పంపుతున్నారు. ఇప్పటికే అరకు, పాడేరు నియెజకవర్గాలకు చెందినవారిని బెంగళూరు తీసుకువెళ్లినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయాలు ఇవే..

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 09 , 2024 | 09:44 AM