ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం: చంద్రబాబు

ABN, Publish Date - Jul 01 , 2024 | 09:51 AM

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని.. ఈరోజు ఇచ్చే ఫించన్.. మొదటిసారిగా రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచామని, దివ్యాంగులకు రూ. 3 వేల నుంచి 6 వేలకు పెంచామని, మంచానికే పరిమితమైనవారికి రూ. 5 వేల నుంచి 15 వేలకు పెంచామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సుమారు 66 లక్షల 31 వేలమందికి ఫించన్లు ఇస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నాం: లోకేష్

దేశ చరిత్రలో కొత్త అధ్యాయం..

జగన్ ఆ మాట చెప్పినప్పుడు ఏడ్చాను..

చంద్రబాబు చేసి చూపించారు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 01 , 2024 | 09:51 AM