హీరోలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు జీరోలు..

ABN, Publish Date - Jun 10 , 2024 | 09:04 AM

నిజామాబాద్: సరిగ్గా ఆరు నెలల క్రితం వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారు హీరోలు తమ నియోజకవర్గాలను సామ్రాజ్యాలుగా మార్చేసుకున్నారు. పార్టీ కేడర్ అయినా.. సామాన్య ప్రజలైనా వారు చెప్పిందే చేయాలి. కానీ కాలంతోపాటు ఓటర్లు తిరగబడ్డారు.

నిజామాబాద్: సరిగ్గా ఆరు నెలల క్రితం వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారు హీరోలు తమ నియోజకవర్గాలను సామ్రాజ్యాలుగా మార్చేసుకున్నారు. పార్టీ కేడర్ అయినా.. సామాన్య ప్రజలైనా వారు చెప్పిందే చేయాలి. కానీ కాలంతోపాటు ఓటర్లు తిరగబడ్డారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల వరకు హీరోలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆ తర్వాత జీరోలు అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఆదరించలేదు. పైగా పార్టీ నేతలు, కార్యకర్తలే భారీగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో గులాబీ పార్టీ అభ్యర్థికి లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. నిజామాబాద్ లోక్ సభ సీటులో బీఆర్ఎస్ ఘోర పరాజయంపై ఏబీఎన్ ఎన్‌సైడ్ స్టోరీ...


ఈ వార్తలు కూడా చదవండి..

కేబినెట్‌ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..

ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు

బరిలోకి బాబు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 10 , 2024 | 09:20 AM