ఏం ధరించాలో మీరే చెప్తారా..? సుప్రీం సీరియస్

ABN, Publish Date - Aug 10 , 2024 | 09:40 AM

న్యూఢిల్లీ: విద్యార్థులు, హిజాబ్, బుర్ఖా, నకాబ్, టోపీ వంటివి ధరించవద్దంటూ ముంబై కాలేజీ విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉందని స్పష్ఠంగా చెప్పింది. ఇక విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

న్యూఢిల్లీ: విద్యార్థులు, హిజాబ్, బుర్ఖా, టోపీ వంటివి ధరించవద్దంటూ ముంబై కాలేజీ విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉందని స్పష్ఠంగా చెప్పింది. ఇక విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధం బొట్టు, తిలకంలకు కూడా వర్తిస్తుందా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏం ధరించాలో నిర్దేశించడం ద్వారా మహిళలను, విద్యార్థులను ఏ విధంగా సాధికారితవైపు తీసుకువెళతారని ప్రశ్నించింది. ఈ సందర్బంగా సదరు కళాశాల ఎన్జీఆచార్య డీకే మరాఠి కాలేజీ తరపు న్యాయవాది మాదవి దివాన్ వాదనలు వినిపించారు...


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ మహిళలకు శుభవార్త...

దమ్ముంటే చంపు.. బయటకు రా..: దువ్వాడ వాణి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ప్రధాని మోదీ, అమిత్ షాతో మందకృష్ణ భేటీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 10 , 2024 | 09:40 AM