నటి శోభిత ఆ*త్మ*హ*త్య
ABN, Publish Date - Dec 01 , 2024 | 09:42 PM
కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలోని సీ బ్లాక్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'బ్రహ్మగంతు', 'నినిదలే' సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో ఆమె నటించింది. గతేడాది ఆమె వివాహం చేసుకున్నారు. భర్త సుధీర్‌తో కలిసి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియ రాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు సమాచారం.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 01 , 2024 | 09:43 PM