పెళ్లి కుదిరితే మొక్కాల్సిందే..
ABN, Publish Date - Dec 06 , 2024 | 01:36 PM
గుంటూరు జిల్లా: నగరం నడిబొడ్డున రావిచెట్టు.. ఆ చెట్టు వద్ద సీతమ్మ పాదాలు.. కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఆ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. స్థానికంగా ఎవరికైనా అమ్మాయిలకు పెళ్లి కుదిరితే ఖచ్చితంగా అక్కడకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే..
గుంటూరు జిల్లా: నగరం నడిబొడ్డున రావిచెట్టు.. ఆ చెట్టు వద్ద సీతమ్మ పాదాలు.. కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఆ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. స్థానికంగా ఎవరికైనా అమ్మాయిలకు పెళ్లి కుదిరితే ఖచ్చితంగా అక్కడకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే నగరాభివృద్ధిలో భాగంగా రావిచెట్టుకు రక్షణ కరువవుతోందని, అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రిటిష్ కాలానికి పూర్వం నుంచి ఈ చెట్టువద్ద ఉన్న సీతమ్మవారి పాదాలు పూజలందుకుంటున్నాయి. కొరిటెపాడు, హరిహర మహల్ థియేటర్ ఎదుట రహదారి మధ్యలో ఉన్న రావిచెట్టు వద్ద ఎక్కువగా పెళ్లి నిశ్చయమైన అమ్మాయిలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అలా పూజలు చేస్తే శుభప్రదమని వాళ్ల నమ్మకం. కొరిటెపాడు అప్పట్లో ఓ గ్రామంగా ఉండేది. ప్రస్తుత హరిహర మహల్ ప్రాంతం కొన్ని దశాబ్దాలకు పూర్వం కొరిటెపాడు గ్రామం.. దశాబ్దాల నుంచి సీతమ్మవారి పాదాలను గ్రామ దేవతగా పూజిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత..
వైఎస్సార్‌సీపీ అక్రమాలపై నివేదిక రెడీ..
శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన..
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 06 , 2024 | 01:36 PM