అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ..

ABN, Publish Date - Aug 08 , 2024 | 10:49 AM

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీ గడుపుతున్నారు. పెట్టుబడులు, సమీకరణే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. గురువారం శాన్‌ఫ్రాన్సిస్కోలో యాపిల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించనున్నారు.

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులు, సమీకరణే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. గురువారం శాన్‌ఫ్రాన్సిస్కోలో యాపిల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించనున్నారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. కాగా నిన్న (బుధవారం) ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్, నెట్ జీరో, ప్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి బృందం చర్చించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్రేటర్ విశాఖలో వైసీపీకి షాక్..

ఇంకా వైసీపీ మత్తులోనే కొందరు అధికారులు..

క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..

ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 08 , 2024 | 10:49 AM