భారత్‌లో తగ్గిన గాలి కాలుష్యం..

ABN, Publish Date - Sep 01 , 2024 | 02:01 PM

న్యూఢిల్లీ: దుమ్మూ, ధూళి, దుమ్ము రేపుతూ కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న మన దేశానికి కాస్త ఊపిరి సలిపే వార్త అందింది. భారత్‌లో ధూళి కాలుష్యం తగ్గి ఆయుర్ధాయం పెరిగిందంటూ ఓ నివేదిక వెల్లడించింది.

న్యూఢిల్లీ: దుమ్మూ, ధూళి.. దుమ్ము రేపుతూ కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న మన దేశానికి కాస్త ఊపిరి సలిపే వార్త అందింది. భారత్‌లో ధూళి కాలుష్యం తగ్గి ఆయుర్ధాయం పెరిగిందంటూ ఓ నివేదిక వెల్లడించింది. చికాగో వర్శిటీ ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ తాజా సర్వేలో వెలుగు చూసిన విషయాలు కాస్త ఉపసమనం కలిగిస్తున్నాయని పర్యవరణ వేత్తలు అంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పర్యవరణ కాలుష్యం ఒకటి. పిలాచి ఇంధనాల వినియోగంతో సహజ వాతావరణంలో మార్పులు జరిగి గాలి, భూమి, నీటి కాలుష్యం పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణ పలితంగా భూతాపం ఎక్కువై పలు విపత్తులకు దారితీస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో11 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

జలదిగ్బంధంలో రాయనపాడు రైల్వే స్టేషన్

వాగులో కొట్టుకుపోయి యువకుడి మృతి

చంద్రబాబు పథకాలు దేశానికే ఆదర్శం

ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 01 , 2024 | 02:01 PM