పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా
ABN, Publish Date - Dec 06 , 2024 | 10:16 PM
పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా పడింది. శంభు సరిహద్దుల్లో రైతులు.. తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. శుక్రవారం చేపట్టిన ఢిల్లీ మార్చ్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు గాయపడ్డారు.
పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా పడింది. శంభు సరిహద్దుల్లో రైతులు.. తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. శుక్రవారం చేపట్టిన ఢిల్లీ మార్చ్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు గాయపడ్డారు. దీంతో మార్చ్ వాయిదా వేస్తున్నట్లు రైతులు ప్రకటించారు. చర్చలు కోసం శనివారం వరకు కేంద్రానికి రైతులు సమయం ఇచ్చారు. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే.. ఆదివారం మధ్యా్హ్నం 12.00 గంటలకు ఢిల్లీ మార్చ్ పాదయాత్ర ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 06 , 2024 | 10:22 PM