మన్ కి బాత్ కార్యక్రమంలో ఏఎన్ఆర్ గురించి ప్రసంగించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Dec 29 , 2024 | 09:30 PM
PM Modi Mann Ki Baat: తెలుగు సినిమాకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషి ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కి బాత్ కార్యక్రమంలో కొనియాడారు. తెలుగు సినిమాను అక్కినేని నాగేశ్వరరావు మరోస్థాయికి తీసుకు వెళ్లారని ప్రశంసించారు. అక్కినేని సినిమాల్లో.. భారతీయ సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించేవారని మోదీ గుర్తు చేశారు.
తెలుగు సినిమాకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషి ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కి బాత్ కార్యక్రమంలో కొనియాడారు. తెలుగు సినిమాను అక్కినేని నాగేశ్వరరావు మరోస్థాయికి తీసుకు వెళ్లారని ప్రశంసించారు. అక్కినేని సినిమాల్లో.. భారతీయ సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించేవారని మోదీ గుర్తు చేశారు. డిసెంబర్ 29వ తేదీ ఆఖరి ఆదివారం కావడంతో.. ప్రధాని మోదీ తన మన్ కి బాత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మాసం చివరి ఆదివారం ఆయన మన్ కి బాత్ రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 29 , 2024 | 09:31 PM