బయటపడ్డ పెద్దిరెడ్డి దుర్మార్గాలు..
ABN, Publish Date - Jul 17 , 2024 | 09:43 AM
చిత్తూరు జిల్లా: పుంగనూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డగోలు సెటిల్‌మెంట్ భూ దందాలకు బ్రేక్ పడింది. రాగానిపల్లిలో రూ. వంద కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ భూములను పెద్దిరెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులకు అప్పటి అధికారులు కట్టబెట్టిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాగానిపల్లె పట్టాల విషయాన్ని కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్‌మెంట్‌కు డివిజన్ పిటిషన్ వేయాలని జిల్లా కలెక్టర్ తాజాగా పుంగనూరు తాహసీల్దార్‌రు ఆదేశించారు. లీగల్‌గా కరెక్టుగా ఉండాలని జీబీ సాయంతో పుంగనూరు తాహసీల్దార్ పిటిషన్‌ను సిద్ధం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో కమిషన్ ఆఫ్ సర్వే సెటిల్‌మెంట్‌కు పంపించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
డిప్యూటీ స్పీకర్ పదవిపై ఆ నేతల ఆశలు..
ఒక్క రూపాయి కూడా రాలేదు..: జస్టిస్ నర్సింహారెడ్డి
ఉప ఎన్నికలతో పెరగనున్న బీజేపీ బలం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 17 , 2024 | 09:43 AM