లంచం ఇవ్వలేదని బాధితుడిని చా**వ*బాదిన ఎస్ఐ
ABN, Publish Date - Dec 16 , 2024 | 03:16 PM
మహబూబ్ నగర్ జిల్లా పెద్ద వంగర ఎస్ఐ రెచ్చిపోయారు. శంకర్ తండాకు చెందిన రాజేష్ పై ఎస్ఐ విచక్షణా రహితంగా కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేష్ కు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల మరో అమ్మాయితో రాజేష్ చనువుగా ఉంటుంన్నారు. దీంతో అతడి ఇంట్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పెద్ద భార్య పేరిట అతడి ఆస్తులు రాయించారు.

అయినా.. పెద్ద భార్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెద్ద వంగర ఎస్ఐ రాజేష్ కుమార్.. రాజేష్ ను పీఎస్ కు పిలిపించారు. ఈ సమస్య పరిష్కరిస్తానని .. అందుకు రూ. 20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. తన వద్ద అంత నగదు లేదని చెప్పినందుకు పోలీసులు దాడి చేశారని రాజేష్ వెల్లడించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 16 , 2024 | 03:16 PM