వైసీపీ కుట్రలను బయటపెట్టిన నీతి ఆయోగ్

ABN, Publish Date - May 20 , 2024 | 08:31 AM

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వెనుక ఏం జరిగిందన్న విషయంలో ముసుగు తొలగిపోయింది. ఈ చట్టాన్ని కేంద్రం చేయాలని చెబితే చేశామని.. నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే తీసుకువచ్చామని చెప్పిన సీఎం జగన్‌ సహా ప్రభుత్వ పెద్దల మాటలు పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది.

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వెనుక ఏం జరిగిందన్న విషయంలో ముసుగు తొలగిపోయింది. ఈ చట్టాన్ని కేంద్రం చేయాలని చెబితే చేశామని.. నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే తీసుకువచ్చామని చెప్పిన సీఎం జగన్‌ సహా ప్రభుత్వ పెద్దల మాటలు పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. ఏపీ తెచ్చిన చట్టంపై తమకు కనీస సమాచారం కూడా లేదని.. ఇది ఎలా ఉందో కూడా తమకు తెలియదని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రంపైనా, నీతి ఆయోగ్‌పైనా నెట్టేసే ప్రయత్నం చేసిన సీఎం జగన్‌ సహా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజేయ కల్లం రెడ్డిలు చెప్పింది బూటకమని తేలిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 20 , 2024 | 08:31 AM