జపాన్‌ను వణికిస్తున్న బ్యాక్టీరియా..

ABN, Publish Date - Jun 17 , 2024 | 11:28 AM

టోక్యో: కరోనా చేదు జ్ఞాపకలు మరువకముందే మరో బ్యాక్టీరియా మానవాళిపై పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంది. రెండే రెండు రోజుల్లో మనిషి ప్రాణం తీసేస్తుందట.. ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు చెబుతున్న మాట కాదు..

టోక్యో: కరోనా చేదు జ్ఞాపకలు మరువకముందే మరో బ్యాక్టీరియా మానవాళిపై పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంది. రెండే రెండు రోజుల్లో మనిషి ప్రాణం తీసేస్తుందట.. ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు చెబుతున్న మాట కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కలవరం పెడుతున్న ఓ డేంజరస్ బ్యాక్టీరియా గురించి చెప్పే ప్రయత్నం.. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా జపాన్ దేశాన్ని వణికిస్తోంది. టోక్యోలో ఈ బ్యాక్టీరియా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రుణమాఫీ కటాఫ్ తేదీ ఖరారు..!

ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. (ఫోటో గ్యాలరీ)

ఆ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత..

అప్పుడు తగ్గారు..ఇప్పుడు నెగ్గారు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 17 , 2024 | 11:29 AM