సీఎం చంద్రబాబుకు నారా రోహిత్ లేఖ..

ABN, Publish Date - Jun 13 , 2024 | 08:51 AM

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా నాల్గవసారి ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడుకు సినీ నటుడు నారా రోహత్ లేఖ రాశారు. 40 ఏళ్ల మీ కష్టానికి మీరు ప్రజల గుండెల్లో స్థానం పొందారని అన్నారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా నాల్గవసారి ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడుకు సినీ నటుడు నారా రోహత్ లేఖ రాశారు. ‘‘40 ఏళ్ల మీ కష్టానికి మీరు ప్రజల గుండెల్లో స్థానం పొందారని అన్నారు. ఐదేళ్లుగా మీరు ఎంత మదనపడ్డారో నాకు తెలుసు అని.. పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు కాబట్టే మీకు కష్టం వచ్చినప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ అండగా నిలబడ్డారని’’ నారా రోహత్ లేఖలో ప్రస్తావించారు. చరిత్రలో మరువలేని విజయాన్ని అందుకున్నారని, ఇది తెలుగువారి విజయమంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెన్షన్‌ పెంపు దిశగా చంద్రబాబు చర్యలు..

చంద్రబాబు కేబినెట్ కూర్పుపై వీహెచ్ ప్రశంసలు

పరదాలు కట్టొద్దని చెప్పానుగా..: లోకేష్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 13 , 2024 | 08:51 AM