దీక్షకు దిగిన మహిళకు లోకేష్ అండ..

ABN, Publish Date - Aug 13 , 2024 | 01:09 PM

పల్నాడు జిల్లా: నరసరావుపేటలో నిరాహార దీక్షకు దిగిన మహిళకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. దీక్ష చేస్తున్న మహిళ సుజాత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు సూచించారు. దీంతో మంత్రి అనగాని బాధితురాలికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పల్నాడు జిల్లా: నరసరావుపేటలో నిరాహార దీక్షకు (Hunger Strike) దిగిన మహిళకు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అండగా నిలిచారు. దీక్ష చేస్తున్న మహిళ సుజాత (Sujata) సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు (Minister Anagani Satyaprasad) సూచించారు. దీంతో మంత్రి అనగాని బాధితురాలికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోకేష్ భరోసా ఇవ్వడంతో బాధితురాలు సుజాత తన దీక్షను విరమించారు. నరసరావుపేట మండలం, ఇక్కుర్తిలో మూడు రోజులుగా సుజాత తన కుమారుడు, కుమార్తెతో కలిసి నిరాహారదీక్షకు దిగారు. తన పొలాన్ని అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జోగీ రమేష్ కుమారుడు రాజీవ్‌ అరెస్ట్..

విజయవాడలో 'తంగలాన్' మూవీ టీమ్‌ సందడి..

దువ్వాడపై మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు

వెంటాడుతున్న వైసీపీ మిగిల్చిన పాపాలు...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 13 , 2024 | 01:09 PM