శ్రీలక్ష్మీనర్సింహా ఆలయంలో లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Jun 07 , 2024 | 07:42 AM

అమరావతి: ఎమ్మెల్యే హోదాలో తొలిసారి నారా లోకేష్ మంగళగిరిలో పూజలు నిర్వహించారు. సతీసమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికలలో 90వేలకు పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన ఆయన కృతజ్ఞతగా మంగళగిరి ప్రజలతో సమావేశమయ్యారు.

అమరావతి: ఎమ్మెల్యే హోదాలో తొలిసారి నారా లోకేష్ మంగళగిరిలో పూజలు నిర్వహించారు. సతీసమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికలలో 90వేలకు పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన ఆయన కృతజ్ఞతగా మంగళగిరి ప్రజలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు అడుగులువేస్తున్నామని, నారా కుటుంబానికి ప్రజల ఆశిస్సులతోపాటు ఆ భగవంతుని ఆశిస్సులు మెండుగా ఉన్నాయని మంగళగిరి ప్రజలు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ వార్తల్లో నిజం లేదు: నాగబాబు

తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..

పాలనలో ప్రక్షాళన!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 24 , 2024 | 07:42 PM