కాకినాడ సీ పోర్ట్ వాటాల కోసం విజయసాయి అరాచకాలు

ABN, Publish Date - Dec 03 , 2024 | 09:20 PM

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ లోని 41.12 శాతం వాటాను బెదిరించి... దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది. వాటాదారు మెడపై నాటి ప్రభుత్వ పెద్దలు కత్తి పెట్టి సింహ భాగం వాటాను ఆర్వో ఇన్ ఫ్రా లిమిటెడ్ కు అప్పగించేలా చేశారనేది దీని సారంశం. గతంలో దీని పేరు..అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గా చలామణి అయింది.

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ లోని 41.12 శాతం వాటాను బెదిరించి... దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది. వాటాదారు మెడపై నాటి ప్రభుత్వ పెద్దలు కత్తి పెట్టి సింహ భాగం వాటాను ఆర్వో ఇన్ ఫ్రా లిమిటెడ్ కు అప్పగించేలా చేశారనేది దీని సారంశం. గతంలో దీని పేరు..అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గా చలామణి అయింది. కాకినాడ సీ పోర్ట్ ను తమ పరం చేసుకోవాలనుకున్న వైసీపీ పెద్దలు అప్పట్లో భారీ కుట్రకు తెర లేపారు. ఆడిట్లు,కేసులు అంటూ ఆ సంస్థ అధినేత కేవీ రావుపై ముప్పేట దాడి చేయించారు. అనేక రకాలుగా హింసించి.. తమ వారికి వాటాలు రాయించి ఇచ్చేలా ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated at - Dec 03 , 2024 | 09:32 PM