కాకినాడలో 'డి' గ్యాంగ్..వాటా ఇవ్వకపోతే బయట అడుగుపెట్టలేరు

ABN, Publish Date - Dec 03 , 2024 | 09:31 PM

కాకినాడ పోర్టు నుంచి బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడం అంత సులువు కాదు. వ్యాపారి ఎవరైనా? ఏ రాష్ట్రం వారైనా? ఇక్కడున్న డీ గ్యాంగ్ కు అడిగినంత ఇచ్చుకోవాలి. లేకుంటే బయట వ్యాపారులెవరి బియ్యం నిల్వలు పోర్ట్ గేటు కూడా తాకలేవు. గత వైసీపీ జమానాలో డీ అంటే దోపిడి అన్నట్లుగా సాగింది. గత ఐదేళ్లు రాజకీయ దండుతో కాకినాడ పోర్టు కొందరు ప్రైవేట్ వ్యక్తుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది.

కాకినాడ పోర్టు నుంచి బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడం అంత సులువు కాదు. వ్యాపారి ఎవరైనా? ఏ రాష్ట్రం వారైనా? ఇక్కడున్న డీ గ్యాంగ్ కు అడిగినంత ఇచ్చుకోవాలి. లేకుంటే బయట వ్యాపారులెవరి బియ్యం నిల్వలు పోర్ట్ గేటు కూడా తాకలేవు. గత వైసీపీ జమానాలో డీ అంటే దోపిడి అన్నట్లుగా సాగింది. గత ఐదేళ్లు రాజకీయ దండుతో కాకినాడ పోర్టు కొందరు ప్రైవేట్ వ్యక్తుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో అక్రమాల వ్యవహరం సాగింది. బడా నేత అంతర్జాతీయ స్థాయిలో దోచుకున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఇక్కడ చోటా నేత మాత్రం అధికారుల అండతో చక్రం తిప్పేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఘటన అడ్డగోలు దోపిడికి దర్పణంగా నిలిచింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated at - Dec 03 , 2024 | 09:31 PM